పాట`258
ప. వార్త సువార్త శుభవార్త సువార్త
సిలువను గూర్చిన వార్త `శ్రీ యేసుని గూర్చిన వార్త (2)
1. నశియించుచున్న వారికి వెర్రితనము ఈ సువార్త (2)
రక్షింపబడువారికి దేవుని శక్తిjైు యున్నది (2) ॥వార్త॥
2. యేసునందున్న వారికి ` ఏ శిక్షావిధి లేదు (2)
ఆ క్రీస్తునందున్న యెడల`నిత్యజీవం పొందుదువన్నా(2) ॥వార్త॥
3. సిలువ వార్త గైకొనకున్నా ` నీకు నరకాగ్ని తప్పదన్నా (2) ఆ సిలువ వార్త నీవు నమ్మిన`పరలోకం ప్రాప్తించునన్నా (2) ॥వార్త॥