లు పేర్లులు మరిచెదమును ॥యేసయ్య॥
పాట `251
ప: యేసుతో ఠీవిగాను పోదమా అడ్డుగా వచ్చువైరి గెల్వను
jద్దనాదంబుతో బోదమా ॥యేసుతో॥
1. రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్యసేవ చేయను
యేసురాజు వందుగా ధ్వజవ పట్టి నడువగా
యేసుతో ఠీవిగాను వెడలను ॥యేసుతో॥
2. విశ్వాస కవచవను ధరించుచు ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు
అనుదినంబు శక్తిని బొందుచున్న వారమై
యేసుతో ఠీవిగాను వెడలను ॥యేసుతో॥
3. శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా
భయవలేదు మనకిక ప్రభువు చెంత నుందువ
యేసుతో ఠీవిగాను వెడలను ॥యేసుతో॥
4. ఓ jవతి jవకులార చేరుడి శ్రీయేసు రాజు వార్త చాటుడి
లోకమంత ఏకమై యేసునాధ గొల్వను సాధనంబెవరు
నీవు నేనెగా ॥యేసుతో॥