పాట `276
ప:జీవనది పారుచున్నది నాదేశంలో
నా భారతదేశంలో
పచ్చదనం పరిశుద్దం బయలు దేరింది
నా దేశంలో నా భారతదేశంలో
జయహే ` 4 యేసు జయహే ` 2
1.దేశమా దేశమా భారత దేశమా
వినుమా దేవుని వాక్యవను
చీకటి నుండి వెలుగుకు రా ‘‘జయహె’’
2.నా భారతం ప్రియా Iఅసఱa
జీవంబం శ్రీశీఙవం వశీబ ప్రియ దేశమా
నీ కోసమే ప్రాణయేసు పెట్టాడు ‘‘జయహే’’