పాట -305
ప: సౌఖ్యానందము లిచ్చుకందము
క్రిస్మస్ కాలము వచ్చెను పాపము లోకమందును
క్రైస్తవ సంఘం సంతసింపువ
1. సౌఖ్యానందము లిచ్చుకందము
క్రిస్మస్ కాలము వచ్చెను యుగయుగవలకు
వక్తి గల్గె మనకు క్రైస్తవ సంఘం సంతసింపువ
2. సౌఖ్యానందము లిచ్చుకందము
క్రిస్మస్ కాలము వచ్చెను దూత సైన్యగ్రోతము
సల్పు దేవు స్తోత్రము క్రైస్తవ సంఘంబు!
సంతసింపుము, ఆమేన్