పాట `103
1. శాశ్వతుడా! విస్మయమొంది ` నేను నీ స్వంతహస్త సృష్టి
జూడగా నీ స్వరంవిందున్`ఉరుముల యందు యేసు ప్రభూ నిన్నారాధింతును
॥ ఓ రక్షకా! నీస్తుతి పాడెదన్ ` నూరంతలన్ మహాదేవా
నా రక్షకా! నమస్కరింతు నిన్ మారనియో మహాదేవా ॥
2. వృక్షంబులందున్, అడవులలోనే పక్షుల పాట లాలింతును
తక్షణ మగ్రపర్వతంబు నుండి అక్షులతో నీ మహిమ గందున్
3. మహాదేవా! నీ యేక పుత్రుండి లన్ నా హేయపాపముల్
భరించి, నీ సహాయుడై భరించి, నీ సహాయుడై
తా మరణించెనంచు ఓహో! యాశ్చర్యపడి స్మరింతున్
4. క్రీస్తు విజయార్భాటముతో వచ్చి నీ స్థలమందు నన్ను
జేర్చగా నే స్థిరతుస్ఠితో సాష్టాంగపడి నీ స్తుతిజేతునో మహాదేవా