పాట`196
ప. యేసు అండ ఉండగా దిగులుండునా
యేసు అభయముండగా భయముండునా (2)
1. యేసే మా ఆయుధం యేసే మా ఔషధం
యేసే మా నాయకుడు యేసే మా రక్షకుడు ॥యేసు॥
2. యేసే నా కాపరి యేసే మా ఊపిరి
యేసే మా మార్గము యేసే మా జీవము ॥యేసు॥
3. ఇక తరగం మేము కదలం యేసునందు నిత్యం
యేసే మానివాసమై మమ్మునడుపు నిత్యం ॥యేసు॥