పాట-113
పరిశుద్ధుడా పవిత్రుడా పరలోక పరమ ప్రభు
హల్లెలూయా హల్లెలూయా నీకే స్తుతి స్తోత్రం
1.వర్తమాన భూత కాలంలో ఉండు దేవుడైనా దైవమా
నీ దేవుని మహా మహిమలో, ఏలుచుండు యెహోవా దేవా
మేము నీకు వందనములు చెల్లించుచున్నాము
2.సింహస నా సీనుడా గొఱ్ఱెపిల్ల గొప్ప దేవుడా
దేవ దూత సైన్య సమూహంపరలోక పరిశుద్ధులు
సింహాసనము యెదుట మేము సాగిలపడెదం
3.దేవ దేవునికి వారికి ఒక రాజ్యమును గాను
నీవు యాజకులు గాను క్రొత్తపాట పాడుటకై
నీ రక్తముతో కొనిన గొఱ్ఱెపిల్ల గొప్ప సమూహం
4.పరలోక పరిశుద్ధుడా పవిత్ర పరమ ప్రభు
దావీదు చిగురైన యూదా గోత్రపు సింహమా
నీకు ధ్యానము ఘనత మహిమా స్తోత్రార్హుడా