పాట ` 348
ఓ ప్రేమ దివ్య ప్రేమ
ఓ కిరీటం ముళ్ళ కిరీటం
పరము నుండి దివికేగిన రారాజు
నా కొరకే నా కొరకే బలియాయెను
ఎంత ప్రేమ ఎంత కరుణ`
ఎంత కృప నాపై యేసయ్యా
నా దుఃఖ సాగరములో,
చెదరిన బ్రతుకులో
నాయేసు మరణించెను
నా కొరకే నా కొరకే
నీ సిలువే నాకు మార్గం
నీ జీవం నాకు విజయం
తిరిగి లేచెను దైవకుమారుడు
నా కొరకే, నా కొరకే
నీ నిరీక్షణ నా భాగ్యం
నీ దీవెన నాకు స్వాస్థ్యం
రా రాజుగ రా నుండె
నా కొరకే, నా కొరకే