పాట `325
ప: అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన జూపిన నీ ప్రేమకై
మరణవెంది సమాధి నుండి మరల లేచితివి
తలను వండ్ల కిరీటవ బొంది
కాళ్ళు చేతులు గ్రుచ్చబడి
బలిjైుతివి గొఱ్ఱెపిల్లవలె
నా కొరకే ఓ ప్రభువా ॥అర్పి॥
నీ చింతవలన నాకు శాంతి కల్గె
నీ సిలువ వలన కిరీటం
నీ మరణమే నా జీవమాయె
నీ ప్రేమ గొప్పదెంతో
॥అర్పి॥
నేను జూచెడి మహిమ
స్వర్గవ నావలన కలుగదు
ఆనంద బాష్పవలతోనే
స్తుతింతు ఈధనవ నా కొరకే
॥అర్పి॥
నీ సిలువలో తొలగె నానీచ పాపవ
నేద్వేషింతు నన్నిjన్
నీ సింహాసనవ నాలోన jంచువ
నిన్నునే స్తుతింతును ॥అర్పి॥