పాట `56
ప: కన్నతల్లి చేర్చునట్లు నను చేర్చును నా ప్రియుడు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
1. కౌగిటిలో హత్తుకొనెన్ నా చింతలన్ తీర్చును (2) ॥కన్న॥
2. చేం పట్టినడుపును శిఖరముపై నిలుపును (2) ॥కన్న॥
3. నా కొరకై మరణించె నా పాపముల్ భరించే (2) ॥కన్న॥
4.చేం విడువడు ఎన్నడు విడనాడడు ఎప్పుడు (2) ॥కన్న॥