పాట `79
ప: శక్తిచేత కాదనెను బలముతో నిది కాదనెను
నా ఆత్మద్వారా దీని చేతునని
యెహోవా సెలవిచ్చెను (2)
1. ఓ గొప్ప పర్వతమా! జెరుబ్బా బెలు నడ్డగింపను
ఎంత మాత్రపు దానవు నీవనెను
చదునుభూమిగా మారెదవు ॥శక్తి॥
2. ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంత గొప్పది
యెహోవా రక్షించిన నిన్ను బోలినవారెవరు (శక్తి)