పాట -461
హోసన్న హోసన్న హోసన్న మహోన్నతుడు
హోసన్న హోసన్న హోసన్న మహోన్నతుడు
దేవ నీ నామము - ఉన్నతా నామము కృతాజ్ఞతాస్తుతులు నీకే
హోసన్న ప్రభువునకే
కీర్తి కీర్తి కీర్తి రారాజుకే
దేవా నీ నామము ఉన్నతా నామము
కీర్తి ప్రభువునకే కృతాజ్ఞతాస్తుతులు నీకే...