పాట `203
ప: యెహోవా నా కాపరి యెహోవా నా ఊపిరి నాకు లేమిలేదు
లోయలలో లోతులలో యెహోవా నా కాపరి
సంద్రవలో సమరములో యెహోవా నా కాపరి
1.పచ్చికగల చోట్ల నన్ను పరుండ చేయును
శాంతికరమైన జలవల యుద్దకు నన్ను నడిపించును ॥లోయ॥
2. నా శత్రువు యెదుట నాకు భోజనము చేయున్
నా తల నూనెతో అంటెను నా గిన్నె నిండి పొర్లును ॥లోయ॥
3.నీవు తోడైయుందువు నన్ను ఆదరింతువు
నీ మందిరములోకలకాలం నివాసము చేసెదను ॥లోయ॥
4. చిర కాలము నేను యెహోవా సన్నిధిలో
నివాసముండెదను నేను నిత్యవ జీవింతును ॥లోయ॥