పాట `365
ప: పరలోకమే నా మాట పరిశుద్ధమే నా శ్వాస
భువినుండేది కొద్దికాలమే యేసునికై సువిశేషవకై
1. యేసయ్య వస్తాడు మేఘాలపైన తనతో చేర్చుకొనున్
తోడుగా ఉంచుకొనున్ నను తోడుగా ఉంచుకొనున్
2. కన్నీరంతా తుడువబడున్ కష్టాలు మాయమవున్
అంతా నూతనమగున్ బ్రతుకంతా నూతనమగున్
3. సంగీతకారుడు దావీదున్ గాంచి పాడమని నేకోరెదన్
నాట్యమాడెదను నేనాట్యమాడెదను
4. నా సొంత దేశం పరలోకమే ఎప్పుడు నే చూస్తాను
ప్రతిదినం వేచిjన్ననే ప్రతిదినం వేచిjన్న