పాట `59
ప: స్తుతింంచు ప్రియుడా సదా యేసుని (2)
ఓ ప్రియుడా సదా యేసుని (2)
1. నరకము నుండి నను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు(2)
ఆనంద జలనిధి నానందించి(2) కొనియాడు సదా యేసుని (2)
మన ప్రియ యేసు వచ్చుచున్నాడు
2.పరమానందవ మన కొసగును(2)
ఆనంద జలనిధి నానందించి (2)
కొనియాడు సదా యేసుని (2)
3. సర్వాత్రికాధికారి యేసు నా రక్షణకై నిరుపేదాయే (2)
ఆనంద జలనిధి నానందించి (2)
కొనియాడు సదా యేసుని (2)