పాట `240
ప: రాజులకు రాజైన యీ`మన విభుని`
పూజసేయుటకు రండి R యీజయశాలి కన్న`
మన కింక`రాజెవ్వరును లేరని ॥రాజులకు॥
కరుణ గల సోదరుండై `యీయన`ధరణి
కేతెంచె నయ్యా R తిరముగా నమ్ముకొనిన`
మనకొసగు `బరలోక రాజ్యమ్మ ॥రాజులకు॥
నక్కలకు బొరియ లుండె`నాకాశ`పక్షులకు
గూళ్లుండెను `ఒక్కింత స్థలమైనను `మన విభుని
`కెక్కడ లేకుండెను ॥రాజులకు॥
3. అపహాసములు సేయుచు `నాయన `యాననము పై నుమియుచుR
గృప మాలిన సైనికు`లందరు నెపము లెంచుచు గొట్టిరి ॥రాజులకు॥
4. కరమునం దొక్క రెల్లు ` పుడకను`దిరముగా నునిచి వారల్ R
ధరణీపతి శ్రేష్ఠుడా`నీకిపుడు`దండ మనుచును`మ్రొక్కిరి ॥రాజులకు॥
ఇట్టి శ్రమలను బొందిన `రక్షకుని `బట్టుదలతో నమ్మిన R
అట్టహాసముతోడను `బరలోక`పట్టణంబున జేర్చును
॥రాజులకు॥
శక్తిగల రక్షకుండై `మనకొరకు ` ముక్తిసిద్ధము జేసెను
Rభక్తితోబ్రార్థించిన `మన కొసగు ` ముక్తిసిద్ధము జేసెను R భక్తితో
త్వరపడి రండి రండి`యీ పరమ`గురుని యొద్దకు
మీరలు R దరికిజేరిన వారిని ` యీ ప్రభువు `
దరుమ డెన్నడు దూరము ॥రాజులకు॥