పాట `361
1. రవికాంతిని మించినదౌ ఒక దేశవ దూరవన వరభక్తులు
చూచెదరు తండ్రి యాశ్రయ మిచ్చునటన్ ఆహాహా! త్వరలో
మేవ చేరుద మా స్థలవన్ ఆహాహా! త్వరలో
మేవ చేరుదు మా స్థలవన్!!
2. దుఃఖబాధలు లేక సదా పూర్ణ శాంతిని బొందుచును
పరిశుద్ధుల కీర్తనలు అందునెప్పుడు బాడుదవ
3. ప్రేమసాగరుడౌ జనకున్ మాకు నిచ్చిన మేలులకై
మా కృతజ్ఞత జూపుచును నిత్యవన్ స్తుతింంచెదవ