పాట `181
ప: తన రెక్కల క్రింద ఆశ్రయవ తన రెక్కలతో కప్పును
సర్వోన్నతుని చాటున నివసించెడి
వాడె సర్వశక్తుని నీడనువిశ్రమించును
పరమ ధన్యత ందియే ॥తన॥
1.ఆయనే నా ఆశ్రయము నా కోటయు
దుర్గమును ఆయనసత్యవ
నా కేడెమును నేనవ్మకొను దేవుడు ॥తన॥
2.పగటి బాణవకైన రాత్రి
భయవనకైనచీకటిలో తిరుగు
తెగులుకైన నేనేమి భయపడును ॥తన॥
3.వేం పదివేలు కుడి ప్రక్కన కూలినను దయచూపు
దేవుడు నీకుండ అపాయము రాదు ॥తన॥
5.నీ ప్రభువాశ్రయమే యెహోవా నివాసం అపాయము
తెగులు నీ గుడారము సమీపించవ ॥తన॥
6.నీదు మార్గంబులలో నిన్ను దూతలు
కాయున్ పాదవలకు రాం తగులకుండ నిన్నెత్తుకొందురు ॥తన॥
7.కొదమ సింహవల నాగుపావల నణచెదవు అతడు నా
నామము నెరిగినను అతని తప్పించెదను ॥తన॥
8.అతడు నను ప్రేమించెన్నామమున వెరపెట్టెన్అతని
విడిపించి ఘనపరతున్ అతని కుత్తరమిత్తున్ ॥తన॥