పాట `232
ప:షారోను రోజా యేసు పరిపూర్ణ సుందరుడు
ప్రేమ వూర్తియని ఆదరించువాడని
ప్రాణ ప్రిjడని కనుగొంటిని (2)
అడవులైనా లోయలైనా
ప్రభు వెంట నేను వెళ్ళెదను (2)
1.పాపవలధికవ లౌచున్నవి
పరిశుద్ధులందరు మరణించారే(2)
అంతవ వరకు నిలిచిjండి
త్యాగశీలిగా వెళ్ళెదరు ॥అడవు॥
2.అరణ్యవ పొలిన గ్రామాలలో
అసంఖ్యాకులైన వారు బ్రతుకుచున్నారు
ఏమిjలేని వారికాహరమిచ్చి
ఆదరణ నిచ్చిన దేవుడాయనే
॥అడవు॥
3.సీయోను వాసీ జడియకువ
పిలిచిన వాడు నమ్మదగినవాడు
అంతవ వరకు నిలిచిjన్నా
ఆయన మార్గంలో వెళ్ళెదరు ॥అడవు॥