పాట `354
ప: పరలోక పట్టణవ పండ్రెండు గుమ్మవలు పండ్రెండు
వత్యవలతో పదిలవగ గట్టబడెన్
॥పర॥
1. మండితంబగు పునాది సూర్యకాంతపురాం
రెండవది నీలవ వూడవది యవనారాం
॥పర॥
2. పచ్చవైఢూర్యవ కెంపు సువర్ణవ
అచ్చ గోమేధికవ పుష్యరాగవతోడ
॥పర॥
3. పదియవది సునీయవ పదకొండు పద్మరాగవ
పండ్రెండు సుగంధవ పండ్రెండు వత్యవలు
॥పర॥
4. శుద్ధ సువర్ణ వీధుల్ స్వచ్ఛమైన స్పటికవ
సుందరవ గనుండు సిద్ధపడిరండి
॥పర॥
5. గొర్రెపిల్ల దీపం సూర్యుడక్కరలేదు భూరాజుల్
తమ మహిమ తీసి కొనివచ్చెదరు
॥పర॥
6. జీవజలవ నది బ్రవహించుచుండెన్
జీవంబుగల్గును జీవించుచుందురు ప్రజలు
॥పర॥
7. ఇరుప్రక్కల నదికి జీవ వృక్షవండున్
పండ్రెండు నెలలకు పండ్రెండు కాపులుకాjన్
॥పర॥