పాట `382
ప:యేసురాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా
తెలుసుకుంటారు
రవికోటితేజుడు రమ్మమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు
1.మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
పరిశుద్ధులందరినీ తీసుకు పోతాడు
లోకమంతా శ్రమకాలం
విడువబడుట బహుఘోరం ॥యేసు॥
2.ఏడేండ్లు పరిశుద్ధులకు విందౌబోతుంది
ఏడేండ్లు లోకం మీదికిశ్రమ రాబోతుంది
ఈ సువార్త వూయబడున్ వాక్యమే కరువగును
॥యేసు॥
3.వెయ్యేండ్ల ఇలపై యేసు రాజ్యమేలును
ఈ లోక రాజ్యవలన్నీ ఆయన వేయగును
నీతి శాంతి వర్ధిల్లును న్యాయమే కనబడును
॥యేసు॥
4.ఈ లోక దేవతలన్నీ ఆయన వందర
సాగిలపడినమస్కరించి గడగడలాడును
వంగని ప్రతి మోకాలు
యేసయ్య ఎదుట వంగిపోవును ॥యేసు॥
5.క్రైస్తవుడా మరువ వద్దు
ఆయన రాకడ కనిపెట్టి ప్రార్ధన చేసి
సిద్ధవగా నుండు రెప్పపాటున మారాలి
యేసయ్య చెంతకు చేరాలి ॥యేసు॥