ప: నీపాదసన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ
కనుగొనుచు దేవా నే వచ్చితిని
1. విశ్రాంతి నిచ్చెడు దేవా శ్రమలెల్ల దీర్చుమయా సిలువయే
నా ఆశ్రయయవ హాంగా నచటుండెదను ( నీపాద)
2. ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయవలో దయజూపి
నను కరుణించి ప్రేమతో ఆదరించుమయా (నీపాద)
3. నరమాత్రుడవు నీవు గావు వెరనాలకించుము మనసారా
ప్రార్థించుచు యేసు నీ దరిచేరెదను (నీపాద)
4. నా చేయ విడువకు నాధా నిందలెన్నో పొందినను నీకై
సంహించెదనంతా నీబలము నాకిము్మ (నాపాద)
5. ఆశతో నీ ముఖమును నేఆశక్తితో చూడ సిగ్గు పడనుగా
నేను నీప్రకాశం నాపై నుండ (నీపాద)
6. శత్రువు నోడిరచుటకు నీ శక్తిని చూపు నన్నాదరించి
నీవు అదరించి కాపాడుమా (నీపాద)
7. జీవించి ఎదుగునట్లు జయ జీవితంబిము్మ ఫలించి
వర్దిల్లుటకై ప్రభువా నీ కృపనివ్మ (నీపాద)
8. సీయోను వూలరాయె అయు్యన్న ఓ ప్రభువా కలతను
చెందకనేను నీకై కనిపెట్టెదను (నీపాద)