పాట -453
స్తుతి ఘనత మహిమ
1.ప్రభువుల ప్రభువునకు స్తుతి దేవాది దేవునికి స్తుతి
రాజుల రాజుకు స్తుతి రక్షణ కర్తకు స్తుతి (2)
2.సర్వాధికారికి స్తుతి సమాధానకర్తకు స్తుతి
సర్వసృష్టికర్తకు స్తుతి సమాధానకర్తకు స్తుతి
3.ఆశ్చర్యకరుణకు స్తుతి అద్భుత కరుణకుస్తుతి
అత్యున్నతునికి స్తుతి ఆదరణ కర్తకు స్తుతి (2)