పాట `62
ప: సమస్తము సాధ్యమే సృష్టికర్తకు సాధ్యమే (2)
అసాధ్యమైనది లేదుగా ఆ యేసునకు (2)
1. ఇరుకులలో విశాలత ఇబ్బందులలో ఆదరణ (2)
నమ్మకమైన యేసువా నిరతము నిన్ను నడిపింతును (2)
2. ఆకాశము నుండి ఆహారవ బండ నుండి నీటిని
సృష్టిలోపల సమస్తము ఆయన చేతి పనులేగదా (2)