పాట `356
ప: పరవాసినినే జగవన ప్రభువా నడచుచున్నాను నీదారిన్
నాగురి నీవే నాప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను
1. లోకమంతా నాదనియెంచి బంధుమిత్రులే ప్రిjలను కొంటిని
అంతj మోసమేగా వ్యర్థవ సర్వమిలలో ఇలలో (2) ॥పర॥
2. ధనసంపదలు గౌరవవలు దహించిపోవు నీలోకవలో
పాపవ నిండె జగవలో శాపవ చేకూర్చుకొనే నేను (2) ॥పర॥
3. తెలుపువ నా అంతవ నాకు తెలుపువ నా ఆjవు ఎంతో తెలుపువ ఎంత అల్పుడనో విరిగి నలిగి jన్నాను నేను (2) ॥పర॥
4. ఆ దినవ ప్రభు గుర్తెరిగితిని నీ రక్తవచే మార్చబడితిని
క్షమాపణా పొందితివనగా మహానందవ కలిగె నాలో (2) ॥పర॥
5. యాత్రికుడనే నీలోకవలో సిలువ మోjచు సాగెద నిలలో
అవూల్యమైన ధనవగ పొందితి నేను యేసుని నేను(2) ॥పర॥
6. నా నేత్రవలు వూయబడగ నాదు యాత్ర వగిjనిలలో
చేరుదున్ పరలోక దేశవ నాదు గానవ ందియే నిత్యవ(2) ॥పర॥