పాట ` 331
ప: భాసిల్లెను సిలువలో పాపక్షమ
యేసుప్రభో నీ దివ్యక్షమ
కలువరిలో నా పాపవ పొంచి
సిలువకు నిన్నుయాహుతిజేసి
కలుషహార కరుణించితివి ॥భా॥
దోషవ చేసినది నేనేగదా
మోసవతో బ్రతికిననేనేగదా
మోసితివా నాశాపభారవ ॥భా॥
3. పాపవచేసి గడిరచితి మరణం శాపమెగా
నేనార్జించినది కాపరివై నను బ్రోచితివి ॥భా॥
ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయాస్వామినామదికి
అందులకే భయవెందితిని ॥భా॥
నీ మరణపు వేదన వృధగాదు
నామది నీ వేదనలోవనిగె క్షేమవ
కలిగెను హృదయవలో ॥భా॥
నమ్మిన వారిని కాదనవనిj
నెమ్మది నొసగెడునా ప్రభుడవని నమ్మితి నీ పాదవ్మలను ॥భా॥