పాట `84
ప: అబ్రహాము దేవుడు నా దేవుడు ఇస్సాకు దేవుడు నా దేవుడు
యాకోబు దేవుడు నా దేవుడు ఆ దేవుని చేతులెత్తి పూజింతుము
1. లేనివి ఉన్నట్టుగా చేసేవాడు నూరేళ్ళంనా బిడ్డలిచ్చేవాడు
విశ్వాసముంటే విజయాలకూ విశ్వాసరూపుడు నాదేవుడు ॥అబ్ర॥
2. సముద్రాలను సహా దాటించువాడు అరణ్యాలలో అన్నీ
సమకూర్చువాడు విశ్వాసవముంటే విజయాలు కూర్చే
వాశ్వాస రూపుడు నా దేవుడు ॥అబ్ర॥