పాట `31
ప: సర్వజనులకు దేవా మా రాజా మహోన్నతుడా
మహోజనుడా (2) నీకే ఆర్భాటము చేసేదం
జయ ధ్వనులతో కరములు తట్టి పాడెదము (2)
1.నీవే మా మహాతిశయము నీవేమా స్వాస్థ్యము మా భాగము (2)
నీవే సర్వభూమికి మహారాజువు నీవే మము్మను ప్రేమించితివి (2)
2.అన్యజనులను కరుణించితివి నిజముగా కూడికొని
పూజింతుము రమ్యమైన కీర్తనలతో మాకేడెమా కీర్తించెదము