పాట -474
తండ్రి కుమార శుద్దాత్ముడా త్రియేక దేవుడా
ఆరాధింతును నిన్నే, ఆత్మతో సత్యముతో
సృష్టికర్త నిన్నే సత్యా స్వరూపుడా నా కొరకే బలియైన దేవా
నిన్నే నే ఆరాధింతున్ ||3||
జీవాధిపతియైన తేజోమయుడా సర్వోన్నతుడా
నిన్నే నే ఆరాధింతున్ ||3|| నిన్నే ఆరాధింతున్ ||5||