పాట `252
ప: యేసే మార్గవ యేసే సత్యవ - యేసే జీవవ యేసే దైవవ
రారండి జనులారా ప్రభు యేసున్ చేరండి (2)
1. పాపుల కొరకు ప్రాణం పెట్టే ప్రేమాపూర్ణుడు
పాపవ బాపి పరవకు చేర్చే ప్రాణనాధుడు (2) (రారండి) ॥యేసే॥
2. ప్రయాస భారం ప్రభువే మోసి విశ్రాంతి నొసగును
పరుగున రవ్మ ప్రభుయేసు కడకు ఈ శుభదినం (2) రారండి ॥యేసే॥
3. రోగులకెల్ల స్వస్థతనిచ్చే పరమ వైద్యుడు శరణువేడి
కరుణను పొందు ఈ శుభదినం (2) రారండి ॥యేసే॥