పాట`127
ప:ఆత్మ స్వరూపుడా ప్రియ ఆత్మ స్వరూపుడా
నేడే రాదేవా నేడే రాదేవా మా మధ్యకు (2)
1.పాపపు ఊబి నుండి నను రక్షించితివి
పాపం కడిగి శుద్ధి పరచి నీ దివ్య రక్తముతో (ఆత్మ)