పాట `254
ప: దేవుని ప్రియమగు jవజనమా సువార్త సేవలో సాగుదమా
జీవం మార్గవ జ్యోతియగు ప్రభుతో సహవాసవ చేjదమా
1. వాక్య ఖడ్గవను చేబూని విశ్వాస కవచవను తొడుగుకొని
సతతవ పోరాడు యోధులుగా సాతానుని ఓడిరచి నిలిచెదమా
2. పృధివిని వాక్యవ విత్తెదమా ప్రభుతట్టు హృదయవ ఎత్తెదమా
నిరంతరవ కృషి చేjదమా నూరంతులుగా పంటకోjదమా(2) ॥దేవుని॥
3. జననవతో వచ్చు పాప ఫలవ జీవించి చచ్చిన భూ ప్రజలం
ఉచితవగా వచ్చు జీవజలం రుచి చూసి తరిద్దావ చిరకాలం ॥దేవుని॥
4. సకల పాపవల పరిహారం ఆకలిని తీర్చు జీవాహారం మనసున
శోభిల్లు మణిహారం మన యేసు ఒసంగిన దివ్యహారం ॥దేవుని॥