పాట `195
ప: అనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీ కాధారమే
అ.ప: నిత్యమైన సత్యదేవుడు సర్వకాలవ
1,మన దేవుడు మరణము వరకు మవ్మ నడిపించును
రుణతోనే ఆకర్షించె శుద్ధ దివ్వ ప్రేమ
ఈ అరణ్యములో ఆశ చూపి
నీకు బ్రతిమాలుచు నిన్ను పిలిచెన్ ॥నిత్య॥
2.అంధకార మార్గమందు శుద్ధ దివ్యజ్యోతి
దుఃఖపూరితమగు లోయలన్నిటిని
నీటియుటలుగా మార్చెన్ ॥నిత్య॥
3.కృపను చూసి మనస్సు కరిగే శుద్ధ
దివ్వప్రేమ నీదు సమాధానమును
బంధమును నిక్కముగ ప్రభువే కాjను ॥నిత్య॥
4. ఈ భువిన్ నీవు గడువు యాత్ర ప్రభువు
దయవలనే కారడవియునన్ ప్రభు రొవ్మ
ననే దొరుకును నెమ్మది నీకు ॥నిత్య॥
5.ఎండిన జీవితము చిగిరించినదే దైవ
కృపవలనే శాశ్వతానందము శిరముపై వెలయున్ దుఃఖము
నిట్టూర్పులు పోవున్ ॥నిత్య॥
6.సంతసముతో తిరిగిరవ్మ దైవబలముచే
సీయోను కొండ కాయన నిన్ను చేర్చును
శాశ్వతానంద వెందెదవు ॥నిత్య॥