పాట `265
ప: తరతరాలలో jగjగాలలో జగజగాలలో...
దేవుడు... దేవుడు... యేసే దేవుడు ఆ... ఆ... ఆ...
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
1. భూమిని పుట్టింపక వనుపు లోకపు పునాది లేనపుడు ॥దేవుడు॥
2. పర్వతవలు పుట్టక వనుపులోకపు పునాది లేనపుడు ॥దేవుడు॥
3. తండ్రి కుమారాత్మలో ఒక్కటైjన్న రూపవ ॥దేవుడు॥
4. సృష్టికి శిల్పాకారుడు జగతికి ఆదిసంభూతుడు ॥దేవుడు॥