పాట -470
హల్లెలూయ... హల్లెలూయ... హల్లెలూయ
హల్లెలూయ... హల్లెలూయ... హల్లెలూయ ప్రభు యేసుకే
హల్లెలూయ... హల్లెలూయ...
క్రీస్తు రక్తవలో కడుగున్
ప్రతిభాష, ప్రతిజాతి... ప్రతిప్రజలు... ప్రతిదేశం
మహిమయు... ఘనతయు, స్తుతులర్పింతురు యేసుకే
ప్రభు నీ సన్నిధితో నుందునూ
శుద్ధి నొందెద నీ రక్తవలో
నీ నామమ్ ధరించిన ప్రజలందరూ ప్రార్ధించి కొనియాడెదర్
ప్రవహింప చేయు నీ శక్తి ప్రభావమ్
నీ రూపంలో మార్చుమయా
సమస్త దేశవలన్నీ నీ మహిమను చూచి నిన్నారాధించున్ ||హ||