పాట -467
హృదినీ మార్చుదేవా - యధార్ధమైనదిగా
హృదినీ మార్చుదేవా - నీలా వుండునట్లు
నీవు కుమ్మరివి - నేను మంటిని
మల్చీ రూపించమనీ - నా ప్రార్ధనా