పాట `44
ప:మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే స్తుతియు వందన స్తోత్రవలు పరిశుద్ధ
ప్రభునికే ఆరాధన (4)
నాప్రియుడు యేసునికే నాప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే
1.అవూల్యమైన నీ రక్తవతో విడుదల నిచ్చితివి (2)
రాజులవలే యాజకునివలె నీకై పిలచితివి (2) (ఆరా 4)
2.వెల్గుగా త్రోవన్ తోడైండి నడిపించు దైవమా (2)
ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేక నాధుడా (2) (ఆరా 4)
3.ఏ వేళ ఉన్నయుట్టి రాబోవు చున్నట్టి మా గొప్ప రాజువు
నీ నామం హెచ్చున్ నీ రాజ్యవెచ్చున్ నీ చిత్తం నెరవేరెను (ఆరా 4)