పాట `171
ప: ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా
కాలవమారినా కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా యేసయ్యా
కారణం నీవేనయ్యా ॥ఆధా॥
1.లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింత కాలము అంనను
ఎందుకో నెమ్మది లేదు సమాధానం కరువైనది యేసయ్యా ॥ఆధా॥
2.ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంబములో కలతేమి లేదు
అంనను ఎందుకో నెమ్మది లేదు సమాధానము కరువైనది యేసయ్య ॥ఆధా॥
3.నీ సేవకునిగా జీవించ హృదయంలో ఉన్నా కోర్కెలను
హృదయము ఇచ్చాను నెమ్మది పొందాను నీ సాక్షిగా జీవింతున్ హల్లెలూయా ఆధా॥