ప: సమర్పణం సమర్పణం సంపూర్ణ సమర్పణం (2)
సర్వేశ్వరుండగు దేవాది దేవునికి దివ్వ సమర్పణం (సమ)
1. నన్నిల కావగా తానే బలియయ్యే రుధిరం కార్చే ఆ సిల్వలో (2)
మానవ రక్షణకై జీవము నిచ్చిన యేసునికే దివ్య
సమర్పణం (2)
2. పాపాంధకారము ధరనావరించె నశింంచిరి ఇల
జనులెందరో (2) రక్షణ వార్తను చాటింప యేసుని సాక్షిగా
నీవే సమర్పించుకో (2) (సమ)