431
ప:గీతం గీతం జయ జయ గీతం చేయ్యి తట్టి
పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా
జయ మార్భటించెదవ
1.చూడు సమాధిని వూసిన రాఈ దొరలుచు పరుగిడెను
అందువేసిన ముద్ర కావలి నిల్చెనా దైవసుతుని ముందు (గీతం)
2.వలదు వలదు ఏడువ వలదు వెళ్లుడి గలిలయకు తాను
చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి (గీతం)
3.అన్న, కయప, వారల సభj అదరుచు పరుగిడిరి
ఇంక దూత గణవల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి (గీతం)
4.గుమ్మవల్ తెరచి చక్కగ నడుపుడి జయవీరుడు రాగా
మీ మేళతాళ వాధ్యవల్ బూర లెత్తి ధ్వనించుడి (గీతం)