ప: వాగ్ధానవ లిచ్చి నడిపించినా గొప్ప దేవుని కీర్తించెదను (వాగ్దా)
1. నిబ్బరముగ కలిగి ధైర్యముగా నుండు దిగులు పడకుము
బిడియము నిన్ను విడువను ఎడబాయననెను నిన్ను విడువను
ఎడబాయననెను (వాగ్దా)
2. నీ కుపదేశము చేసెదను నడువవలసిన మార్గము
బొందుము నీకు ఆలోచన చెప్పెదను (వాగ్దా)
3. అంధకార స్థలవల నిధులను రహస్య స్థలమూలో
ధనమును జనములు నీయుద్దకు తెచ్చెదరు (వాగ్దా)
4. వారిలో ఒంటరి అంనవాడు వెం్యమందికి
కానగును జనవలు ఐశ్వర్య మిచ్చెదరు (వాగ్దా)
5. పర్వతవలు తొలగిపోంనను మెట్టలు
తత్తరిల్లినను నాకృప నిన్ను విడచిపోదు (వాగ్దా)