పాట -458
ప:వందనం యేసయ్య వందనం యేసయ్య
నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు
1.ఏ పాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో జీవించావు || వందనం||
2.బలహీనుడైన నన్ను నన్నెంతగానో బలపరచావు
క్రీస్తేసు మహిమైశ్వరములో ప్రతి అవసరమును తీర్చావు ||వందనం||