పాట -444
హల్లెలూయా... హల్లెలూయా... హల్లెలూయా ఆమెన్ ||2||
1.పరిశద్ధాత్ముడా పరిశుద్దాత్ముడా ఆదుకొనుము నన్ను ఎత్తుకొనుము
పరిశుద్ధాత్ముడా ||2|| నా పరిశుద్ధాత్ముడా ||2||
2.పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా జీవమిచ్చును నన్ను నడిపించును
పరిశుద్ధాత్ముడా ||2|| నా పరిశుద్ధాత్ముడా ||2||