ప: తనువు నాదిదిగో గైకొనుమీ యోప్రభువా నీపనికి బ్రతిష్టంచు
మీ దినములు క్షణములు దీసికొని యవినీదు వినతిన్
బ్రవహింప జేయను శక్తినీయు మీ
1. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయు జేతులివిగో
యనయంబు నీ విషయమై సొగసుగా జురుకుదనముతో
బరుగెత్త వినయ పాదవలివిగో (తనువు)
2. స్వరమిదిగో కొనుమీ మురరాజ నిను గూర్చి నిరతము్మ పాడనిము్మ
మ రియు పెదవులివిగో మహానీయమైన నీ పరిశుద్ధ వార్తతో
బరిపూర్ణముగా నింపు (తనువు)
3. వెండి పసిడి ంవిగో వీసమైనను నాకైయు ండవలెనని కోరను
నిండైన నీంష్ఠ నియమంబు చొప్పున మెండుగా వాడబరి
మితియౌజ్ఞానం బిదిగో (తనువు)
4. నా ంష్టమిదిగో ంది నీంష్టముగా జేయు నాంష్టమిక
గాదది నాంచ్చయు న్నట్టి నా హృదయ మిదిగో నీకే
ంయ్యది రాజకీయ సింహాసనమౌ (తనువు)
5. ఉన్న నా ప్రేమ నీ సన్నిధానమున నేనెన్నడూ ధార వోయన్
నన్ను నీ వానిగా నాధా గైకొను మిపుడు చెన్నుగ నీవశమై
స్థిరముగ నుండెద (తనువు)