పాట `10
ప: యెహోవా మా ప్రభువా యెషువా మా రక్షకా
యెహోవా షాలోమ్ యెహోవా రాఫా మా ఇమ్మానుయేలు దేవా
అ.ప: రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసుకేప
స్తుతి ఘన మహిమ ఇహపరవలలో రాజుల రాజునకే
1.దేవా నీ కృప బాహుళ్యము తో కరుణ చూపితివే
మా దోష శిక్షను భరింంచి మము ్మను ధన్యుల చేసితివి
2.ప్రార్థన నాలించి వాక్కులు పంపి బాగుచేసితివే
సిలువలో పొందిన గాయవలచే స్వస్థత నిచ్చితివి
3.ప్రభువా నీ ఉపకారము లకు ఏమి చెల్లింతును
రక్షణ పాత్రను చేత బూని ఆరాధించెను