పాట `337
ప: కల్వరి ప్రేమను తలంచునప్పుడు
కలుగుచున్నది దుఃఖం
ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు
పగులుచున్నది హృదయం
గెత్సెమనే అనుతోటలో విలపించుచు
ప్రార్ధించు ధ్వని (2)
నలువైపుల వినబడుచున్నది
పగులుచున్నవి మా హృదయవలు
కలుగుచున్నది దుఃఖం (2) ॥కల్వరి॥
సిలువపై నలుగగొట్టినను
అనేక నిందలు మోపినను (2)
ప్రేమతో వారి మన్నింపునకై
ప్రార్ధించిన ప్రియ యేసురాజా
నీ ప్రేమ పొగడెదను (2) ॥కల్వరి॥
మవ్మను నీవలె మార్చుటకై
నీజీవనవను ఇచ్చితివే
నేల మట్టుకు తగ్గించుకోని
సమర్పించితిమి నీకరవలలో
మవ్మను నడిపించువ (2)
॥కల్వరి॥