పాట -438
పల్లవి: అత్యున్నత సింహాసనమూ పై ఆసీనుడువైన bనా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
ఆరాధింతువ నిన్నే ఆ ... హ... హ... హల్లెలూయా... ||4||
1.ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం ఆహ... హ... హల్లెలూయా
2.కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రం
కృపతో రక్షించితివి స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే
నా రక్షణ కర్త స్తోత్రం ఆహ... హ... హల్లెలూయా
3. ఆమెన్ అనువాడ స్తోత్రం
అల్ఫా ఒమెగా స్తోత్రం ఆగ్ని జ్వాలలు వంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం ఆహ... హ... హల్లెలూయా