పాట -304
ప: నక్షత్రం నక్షత్రం నక్షత్రం
క్రీస్తు పుట్టినది ప్రకటించే నక్షత్రం (2)
యేసుని చూపుటకు ప్రజలను నడిపించె
happy happy christmas నక్షత్రం merry merrychristmas ||నక్ష||
1. తూర్పు దిక్కున గొప్ప జ్ఞానులను
యేసుని చూపుటకు వారిని నడిపెను యేసుని చూచిరి సాగిలపడిరి
కానుకలు అర్పించి ఆరాధించిరి
సర్వోన్నతమైన స్థలవలలోన దేవునికి మహిమ హల్లెలూయా ||నక్ష||
2. నీతి మార్గము ననుసరించుటకును
ఎవరు అనేకులు యేసు వైపు త్రిప్పుదురు
వారు ఆయనను నక్షత్రం అనెను
నిరంతరమును ప్రకాశింతురు
సర్వోన్నతమైన స్థలవలలోన దేవునికి మహిమ హల్లెలూయా ||నక్ష||