పాట `27
ప: జయశీలుడా మా యేసయ్యా జీవించువాడా మెస్సయ్య
జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం
ఆ... ఆ... ఆ... హల్లెలూయా... హల్లెలూయా ॥జయ॥
1.బలమిచ్చువాడా బలవంతుడా శక్తినిచ్చువాడా శక్తిమంతుడా (2)
తృప్తినిచ్చువాడా తయునయులకు(2) వక్తినిచ్చువాడా మృత్యుంజయుడా(2)
మాకై మరల రానుంటివా (యేసు) (2 ) ॥జయ॥
2.ఆదియు అంతము నీవేగా ఆరాధ్యుండవు నీవేగా
అత్యున్నతుడా అతిప్రియుడా
ఆత్మ స్వరూపి ఆశ్రయుడా (2)అనిశము నిన్నే కీర్తింతును (యేసు) (2)
॥జయ॥
126
3.నీవే దిక్కని నమ్మితిమి
నిన్నే గురిగా ఎంచితిమి
నీవే మాకు తండ్రివి
నీకు సమస్తవ సాధ్యమే(2)
నీపై సర్వవ మోపితిమి (యేసు) ॥జయ॥