పాట ` 118
ప:యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో (2)
మహిమగల నీ నామము గొప్పది (2)
1.నీ చేతి పనిjైున ఆకాశమును ` చంద్ర నక్షత్రములనే చూడగా
వాని దర్శించి జ్ఞాపకము చేయ ` మానవుండు ఏపాటివాడు
2.నీకంటె మానవుని కొంచెముగా ` తక్కువ వానిగా చేసితివి
మహిమ ప్రభావ కిరీటమును ` వానికి ధరింపజేసితివి
3.అడవి మృగములు ఆకాశపక్షులు ` సముద్ర మత్స ్యములు పశువులు
వాని పాదముల క్రిందనుంచి ` అధికారము వానికిచ్చితివి
4.నీ నామము మా ప్రభువా యెహోవా`ఎంతో ఘనత ప్రభావముగలది
ఆ నామమును బట్టి మా కిచ్చితివి`నీ రూపమును మాకు హల్లెలూయ